Back
Home » సంబంధాలు
మా ఇంటి ఓనర్ నాతో పాటు నా కూతుర్లనూ అనుభవించానుకున్నాడు, అంత దుర్మార్గుడు అనుకోలేదు #mystory260
Oneindia | 9th Oct, 2018 03:42 PM
 • మా ఇంటి ఓనర్ అండగా నిలిచాడు

  తర్వాత ఒక చిన్న కంపెనీలో రోజూ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేదాన్ని. మాకు సొంత ఇళ్లు లేకపోవడంతో రెంట్ కు ఉండేదాన్ని. మా ఇంటి ఓనర్ నాకు అండగా నిలిచాడు. నా కష్టాల్ని అర్థం చేసుకున్నాడు. చాలా రోజులు ఇంటి రెంట్ కూడా తీసుకోలేదు. పిల్లల ఫీజులకు డబ్బులు కూడా ఇచ్చేవాడు.


 • ఆయన భార్య విడాకులు ఇవ్వడంతో

  నా కష్టాలను అర్థం చేసుకుని నాకు సాయం చేస్తున్న ఆయనపై క్రమంగా గౌరవం పెరిగింది. ఆయన భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండేవాడు. తనకు నేనే రోజూ వండిపెట్టేదాన్ని.


 • నాకు ఎలాగో భార్య లేదు

  ఒక రోజు నేను తన ఇంట్లో వంట చేస్తూ ఉన్నాను. తను " నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మీతో పాటు కలిసి ఉండాలనుకుంటున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు ఎలాగో భార్య లేదు.. మీకు భర్త లేరు. మీకు ఇష్టం ఉంటే చెప్పండి. లేదంటే ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి మళ్లీ యధామామాలుగానే ఉందాం. " అన్నాడు.

  Most Read : మా ఆయనకు రోజుకు మూడు సార్లు కావాలి, ఐదేళ్లు నాకు అందులో నరకం చూపించాడు


 • అతనితో సహజీవనం

  నేను మౌనంగా అక్కడి నుంచి వచ్చేశాను. తర్వాత ఒకరోజంతా ఆలోచించాను. తర్వాత అతనికి ఒకే చెప్పేశాను. తను నాతో పాటు నా ఇద్దరు కూతుర్లకు సంబంధించిన బాగోగులన్నీ చూసుకుంటానన్నాడు. దాంతో నేను అతన్ని నమ్మాను. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. అతనితో సహజీవనం చేయడం మొదలుపెట్టాను.


 • సహించేదాన్ని

  అయితే అప్పుడప్పుడు అతని ప్రవర్తన నాకు నచ్చేది కాదు. కానీ నేను అలాగే సహించేదాన్ని. కానీ తను అలా ప్రవర్తిస్తాడని మాత్రం నీ కలలో కూడా అనుకోలేదు. తను నాకు కూతుర్లపై అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారిని నానా ఇబ్బందులకు గురి చేశాడు.


 • ఎక్కడంటే అక్కడ పట్టుకుని

  నా కూతుర్లు ఆ విషయాలన్నీ నాతో చెబుతున్నప్పుడు ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కన్నీరుగార్చాను. వాళ్లన్నీ ఎక్కడంటే అక్కడ పట్టుకుని బాధించాడు. అభంశుభం తెలియని వారిని కూడా అనుభవించాలని ఏవేవో ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఆయన అంత దుర్మార్గుడని నేను ఎప్పుడూ అనుకోలేదు.


 • మీ అమ్మను చంపేస్తా

  నేను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాల్ని మీ అమ్మతో చెబితే మీ అమ్మను చంపేస్తానని నా కూతుర్లను తను బెదిరించాడు. దీంతో వాళ్లు చాలా రోజులు నాకు చెప్పలేదు. తర్వాత అతని బాధ భరించలేక చెప్పారు.

  Most Read : నా భార్యతో రాత్రి పదింటికి స్టార్ట్ చేస్తే మూడింటికి ఛాన్స్ ఇచ్చింది, పెట్టగానే లీక్ అయిపోయింది


 • ఎక్కడికైనా పారిపోదాం

  అమ్మా.. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదాం అంటూ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ మూర్ఖుడిని అక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది. తర్వాత అతని ఇంటికి దూరంగా ఎవ్వరికీ తెలియకుండా జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాను.
మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు. నాకు ఏ ఇబ్బంది రానిచ్చేవాడు కాదు. మాకు ఇద్దరూ కూతుర్లే. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీస్ కు బయల్దేరాడు. కానీ ఇంటికి తిరిగి సజీవంగా రాలేదు. ఒక అంబులెన్స్ లో ఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

అలా ఆయన్ని చూసేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చాను. ఆ బాధ మరిచిపోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. ఆయన నాకు దూరం అయిన మొదట్లో నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను.