Back
Home » సంబంధాలు
కన్యత్వం పోకుండా సెక్స్ లో కలిగే ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నా
Oneindia | 10th Oct, 2018 04:34 PM
  • మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో

    ఈ విషయాన్ని నా స్నేహితురాలికి చెబితే ఆమె పోర్న్ వీడియోలు చూడమని చెప్పింది. ఆ వీడియోల్లో అమ్మాయిలు స్వయం సంతృప్తి ఎలా చెందాలో ఉంటుందని చెప్పింది. మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోల్లో వివరిస్తారని చెప్పింది.


  • పోర్న్ వీడియోలు చూడడం

    అప్పటి నుంచి నేను తరుచూ పోర్న్ వీడియోలు చూడడం మొదలుపెట్టాను. అయితే వాటిని చూశాక నాలో మరింత కోరికలు పెరుగుతున్నాయి. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నాకు ఆ కోరికలు కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి.


  • సంతృప్తి చెందాలంటే

    సమాధానం : సెక్స్ లో పాల్గొనకుండా సంతృప్తి చెందాలంటే మీరు ఫింగరింగ్ చేసుకోవడం మంచిది. ఇక మీ స్నేహితురాలు ఆ వీడియోల్లో ఫింగరింగ్ ఎలా చేసుకుంటారో చెప్పి ఉంటుంది. మీరు అవి కాకుండా డైరెక్ట్ సెక్స్ చేసుకునే వీడియోలు చూసి ఉంటారు. దీనివల్ల మీలో మరింత కోరికలు పెరుగుతుంటాయి.

    Most Read : రెడ్ డ్రెస్ అమ్మాయి రేట్ ఎక్కువైనా నైట్ కు బుక్ చేసుకున్నా, వేశ్య దగ్గరకు వెళ్తానని


  • సెక్స్ కోరికలు కామన్

    యుక్త వయస్సు వచ్చాక సెక్స్ కోరికలు కలగడం కామన్. అయితే మీరు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనకుండా ఉండాలనుకోవడం మంచి నిర్ణయమే. మీరు అందులో పాల్గొనకుండా సంతృప్తి చెందాలంటే హస్త ప్రయోగం తప్ప మరో మార్గం లేదు. మీరు ఆ విధానాన్నే అవలంబించండి.




ప్రశ్న : నా వయస్సు 20 ఏళ్లు. నాకు తరచు సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది. అయితే పెళ్లి అయ్యే వరకు నాకు సెక్స్ లో పాల్గొనాలని లేదు. కానీ కోరికలు అణుచుకోలేకపోతున్నాను. నేను ఎక్కడ టెంప్ట్ అయి ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొంటానేమోనని భయం వేస్తుంది.