Back
Home » విహారం
ఇక్కడకు వెళితే దాంపత్య బలం మరింత బలపడుతుంది?
Native Planet | 16th Oct, 2018 10:33 AM
 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  మాయాదేవి దేవాలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాల్లో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం. దక్షయాగంలో అవమానం పొందిన సతీదేవి అత్మాహుతి చేసుకొంటుంది.

  ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఆమె శరీరాన్ని శివుడు ఎత్తుకొని నాట్యం చేస్తుంటాడు. దీంతో విశ్వం అంథకారమవుతుంది. సమస్య పరిష్కారం కోసం విష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా కత్తిరించేస్తాడు.

  మీ గురుబలం ఇక్కడికి వెళితే మారిపోతుంది.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  అలా ముక్కలైన శరీర భాగాల్లో గుండె, నాభి పడిన ప్రాంతమే ఈ మాయాదేవి దేవాలయం అని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ ప్రధాన అధిష్టాన దేవత మాయ.

  మీలో సత్తువ ఉంటే 'ఆ' పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలే


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  అమె మూడు తలలు, నాలుగు చేతులతో ఉంటుంది. ఈ దేవాలయం వల్లే హరిద్వార్ ను మాయపురిగా పిలుస్తారు. ఈ దేవాలయంలో భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఎక్కవ సంఖ్యలో వస్తుంటారు.

  బ్రహ్మంగారే కాదు మరొకరు కూడా కాలజ్జానాన్ని రాశారు


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ముఖ్యంగా వైవాహిక సమస్యలతో బాధపడేవారు ఈ దేవాలయాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. వైవాహిక సమస్యలతో బాధపడుతూ ఈ దేవాలయాన్ని సందర్శించిన వారిలో ఎక్కువ మంది బాధలు ఇట్టే సమిసిపోతూ ఉంటాయి.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  అందువల్లే ఈ దేవాలయాన్ని సిద్ధపీఠం అని కూడా పిలుస్తారు. హరిద్వార్ లో ఉన్న మూడు శక్తిపీఠాల్లో ఇది ఒకటి. మిగిలిన రెండు చండీదేవి దేవాలయం, మానస దేవి దేవాలయం


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఇక ఈ మాయ దేవి దేవాలయ నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. ఈ దేవాలయం 11వ శతాబ్దానికి చెందినది. ఇది హరిద్వార్ లోని మూడు ప్రాచీన దేవాలయాల్లో ఒకటి.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం గర్భగుడిలో మాయా దేవి కుడి ఎడమల్లో కామాఖ్య దేవి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఈ దేవాలయానికి వెళ్లడానికి బస్సు, రిక్షా సదుపాయాలు ఉన్నాయి.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం హరిద్వార్ లోని హరి కి పౌరి కి తూర్పు వైపున ఉంటుంది. హరిద్వార్ కు వెళ్లిన వారు తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం కాక హరిద్వార్ లోని ప్రాచీన దేవాలు నారాయణ శిల, భైరవ దేవాలయం. నవరాత్రి సమయంలోనూ, కుంభమేళ సమయంలో ఈ దేవాలయాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  హరిద్వార్ కు దగ్గరగా ఉన్న ఈ మాయా దేవి దేవాలయానికి ఆనుకొని ఉన్న మరో దేవాలయం చండీదేవాలయం. ఇది నీల పర్వతం పై ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని క్రీస్తుశకం 8 వశతాబ్దంలో ఆదిశంకరాచార్యలు నెలకొల్పినట్లు చెబుతారు.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాల్లో ఒకటైన నీల పర్వత తీర్థంగా పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని చండికా అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం హరి కి పౌరి నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  చండీఘాట్ నుంచి ఆలయం చేరుకోవడానికి రోప్ వే అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరవబడుతుంది.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయంలో మొదటి హారితి 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ చర్మపు వస్తువులు, మాంసాహార భోజనం, మద్యం సేవించరాదు. నవరాత్రి రోజుల్లో ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఇక్కడ ఉన్న మరో దేవాలయం మానస దేవి దేవాలయం. ఈ దేవాలయం హరిద్వార్ కు దగ్గరల్లోని హిమాలయాల దక్షిణ భాగంలో ఉన్న శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతం శిఖరం పై ఉంటుంది.


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం పంచ తీర్థాల్లో ఒకటి. ఈ దేవత పరమశివుడు మనస్సు నుంచి పుట్టింది కాబట్టి ఈ అమ్మవారికి మాన దేవవి అని పేరు. ఈమె వాసుకి సోదరిగా భావిస్తారు.

  భారతీయులకు ప్రవేశం లేని ప్రదేశాలు ఇవే


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఇక దేవాలయం పరిసరాల్లో చెట్టు కొమ్మకు దారాలను కట్టి తమ కోర్కెలను తీర్చమని భక్తులు వేడుకొంటూ ఉంటారు. ఇది హరిద్వార్ లోని మూడు శక్తిపీఠాల్లో ఒకటి.

  ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు


 • మాయా దేవి దేవాలయం

  P.C: You Tube

  ఈ దేవాలయం గర్భగుడిలో రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. అందులో ఒకటి ఎనిమిది చేతులతో ఉండగా మరొకటి మూడు తలలు ఐదు చేతులతో ఉంటుంది. నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్త జన సందోహం ఎక్కువగా ఉంటుంది.

  ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నలకు సమాధానం చెప్పిన దేవత ఇక్కడే

  ఇక్కడికి వెళితే మీరు, మీ జీవిత భాగస్వామి నగ్నంగా ఉండటానికే ఇష్టపడుతారు.
నవరాత్రి రోజుల్లో అభయప్రదాత అయిన అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తాం. ముఖ్యంగా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా మారాయి. ఈ శక్తిపీఠాలు భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే హరిద్వార్ ఒక్కచోటే మూడు శక్తిపీఠాలు ఉన్నాయి. ఇందులో ఒక శక్తిపీఠాన్ని ఈ నవరాత్రి సందర్భంగా సందర్శిస్తే వైవాహిక జీవిత సమస్యలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. అందువల్లే దేశంలో ఎక్కడెక్కో ఉన్నవారంతా నవరాత్రి దినోత్సవాల సందర్భంగా ఇక్కడికి వస్తుంటారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

ఈ దేవాలయానికి వెళ్లడం వల్లే థోనికి ఇంతటి పేరు, ప్రతిష్టలు వచ్చాయా?

లైఫ్ లో ఒక్కసారైనా ప్యారగ్లైడింగ్ చేశారా? మీ కోసమే ఈ ప్రాంతాలన్నీ

ఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయి