Back
Home » ഏറ്റവും പുതിയ
ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ.30,000 కంటే తక్కువలో బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే
Gizbot | 12th Oct, 2018 08:30 AM
  • డెల్ ఇన్‌స్పిరాన్ 15 3000 కోర్ ఐ3 6వ తరం (Dell Inspiron 15 3000 Core i3 6th Gen)

    ఆఫర్ ధర రూ.28,900 (25% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.


  • హెచ్‌‍పి 15క్యూ-డీఎస్0006టీయూ (HP 15q-ds0006TU) ల్యాప్‌టాప్

    ఆఫర్ ధర రూ.29,990 (19% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్, 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్.


  • ఆసుస్ ఎఫ్541యూఏ-ఎక్స్02231టీ (Asus F541UA-XO2231T) ల్యాప్‌టాప్

    ఆఫర్ ధర రూ.26,490 (24% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.


  • లెనోవో ఐడియాప్యాడ్ 130-15ఐకేబీ (Lenovo Ideapad 130-15IKB) ల్యాప్‌టాప్

    ఆఫర్ ధర రూ.29,990 (16% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్, 5 గంటల బ్యాటరీ బ్యాకప్.


  • ఏసర్ ఆస్పైర్ ఈఎస్-576 ల్యాప్‌టాప్ (Acer Aspire E5-576)

    ఆఫర్ ధర రూ.26,690 (7% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.


  • లెనోవో ఐడియాప్యాడ్ 330-15ఏఆర్ఆర్ (Lenovo Ideapad 330--15ARR)

    ఆఫర్ ధర రూ.26,690 (16% తగ్గింపుతో)

    ప్రత్యేకతలు.. రైజెన్ 3 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం.




ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్ విజయంతంగా రెండో రోజుకు చేరుకుంది. అమెజాన్‌కు ధీటుగా నిర్వహించబడుతోన్న ఈ సేల్‌‌లో భాగంగా డెల్, హెచ్‌‍పి, ఆసుస్, లెనోవో, ఏసర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ల్యాప్‌టాప్స్ ప్రత్యేకమైన ధర తగ్గింపుతో లభ్యమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రూ.30,000 కంటే తక్కువ బడ్జెట్‌లో ట్రేడ్ అవుతోన్న 6 బెస్ట్ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..