Back
Home » సంబంధాలు
మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని #mystory292
Oneindia | 3rd Nov, 2018 05:07 PM
 • తనపై క్రష్ ఏర్పడింది

  సరే ఈ నోట్ బుక్ తనకు ఇవ్వు అంటూ నాకు ఇచ్చాడు. తర్వాత తన చూపులు ఎక్కడెక్కడికో పోయాయి. ఆ అబ్బాయితో నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ ఎందుకో ఆ రోజు నుంచి తనపై క్రష్ ఏర్పడింది. నేను అప్పుడు పదో తరగతిలో ఉన్నాను. తను తొమ్మిదో తరగతి. తను నాకంటే చిన్నవాడు అయినా ఎప్పటి నుంచో తనపై నాకు అభిమానం ఉండేది. అదే ప్రేమగా మారింది. దానికి ప్రేమ అనే పేరు కూడా నేను పెట్టను. మోజు ఉండేది.


 • పరిచయం లేనట్లు నటిస్తారు

  చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు తమకు ఒక్క అబ్బాయితో కూడా పరిచయం లేనట్లు నటిస్తారు. వాస్తవానికి ప్రతి అమ్మాయికి వేరు వేరు సందర్భాల్లో వేర్వేరు అబ్బాయిలతో పరిచయాలుంటాయి. వారితో రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. అలా నాకు కూడా చాలా లస్ట్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఇది.


 • చాలా మంది అబ్బాయిలను ప్లాట్ చేశాను

  ఆ అబ్బాయి అప్పుడప్పుడు ఇంటికొచ్చేవాడు. నా మనస్సులోని భావాలని తనకు చూపులతోనే వివరించేదాన్ని. కొన్నాళ్లకు తను నాకు పడిపోయాడు. ఆ వయస్సులో నేను చేసేది తప్పు అని నాకు తెలియదు. అలా నేను చాలా మంది అబ్బాయిలను ప్లాట్ చేశాను. చైతన్య నాకు ప్రత్యేకంగా ఐ లవ్ యూ అని ఏమీ చెప్పలేదు.

  Most Read : అతని రూమ్ కు వెళ్లి అందాలన్నీ చూపించేదాన్ని, తను చాలా చిన్నోడు, తనంటే చెప్పలేనంత మోజు #mystory291


 • నన్ను వెనకాలనుంచి గట్టిగా పట్టుకున్నాడు

  ఒక రోజు నేను తను టీ కప్పు అందిస్తూ నా కళ్లతో సైగ చేశాను. టీ తాగిన తర్వాత తను కప్ తీసుకుని కిచెన్ లోకి వచ్చాడు. అక్కడ ఉన్న నన్ను వెనకాలనుంచి గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శకు నా తనువంతా పులకరించింది. చైతన్య రోజూ ఏదో వంకతో మా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరం చూపులతో మాట్లాడుకునేవాళ్లం.


 • ఇంటికి పిలిపించుకునేదాన్ని

  మా తమ్ముడు క్రికెట్ మ్యాచ్ కు వెళ్లినప్పుడు నేను చైతన్యను ఇంటికి రమ్మని చెప్పేదాణ్ని. తను ఇంటికి వచ్చేవాడు. మేమిద్దరం గంటలు తరబడి ముచ్చట్లు పెట్టుకునేవాళ్లం. మా అమ్మనాన్నలిద్దరూ రోజూ మా షాప్ కు వెళ్లేవారు. దీంతో ఇంట్లో ఎవరూ ఉండేవారుకాదు.


 • సెక్స్ ఆలోచన ఉండేది కాదు

  అప్పుడు మా ఇద్దరికీ సెక్స్ ఆలోచన ఉండేది కాదు. కేవలం ముద్దులు పెట్టుకునేవాళ్లం. ఒకరి బుగ్గలు ఒకరం గిల్లుకునేవాళ్లం. నన్ను తను ఒళ్లో పడుకోబెట్టుకునేవాడు. ఏవేవో కథలు చెప్పేవాడు. ఏదో తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లేవాడు. అతను తప్ప మరో లోకం లేదన్నట్లుగా ఉండేది. మా ఇద్దరికీ స్కూల్ లైఫ్ అయిపోయింది. తర్వాత నేను కాలేజీలో జాయినయ్యాను.


 • బైక్స్ పై వచ్చే అబ్బాయి

  నేను సిటీలో హాస్టల్ లో ఉండి చదువుకునేదాన్ని. అక్కడికి వెళ్లాక నాకు చైతన్య అస్సలు గుర్తుకు రాలేదు. అక్కడ కొత్తకొత్త వాళ్లు పరిచయం అయ్యారు. చాలా మంది అబ్బాయిలు బైక్ లపై కాలేజీకి వచ్చేవారు. అప్పట్లో నాకు బైక్స్ వచ్చే అబ్బాయి అంటే హీరోలా కనపడేవాడు. అలాంటి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. మళ్లీ ప్రేమ మొదలైంది. నా ఇంటర్ ప్రేమ గురించి #mystory293 లో చదవండి.
నా పేరు శ్రీవాణి. ఆ రోజు నేను బాత్రూం టవల్ కట్టుకుని హాల్ లో టీవీ చూస్తున్నాను. ఇంతలో సడన్ గా ఒక అతను ఇంట్లోకి వచ్చాడు. ఆ రోజు ఆదివారం. దాదాపుగా మా ఇంట్లోకి ఆ సమయంలో ఎవరు రారని ధీమాతో నేను అలా కూర్చొన్నాను. కానీ ఆ అబ్బాయి ఇంట్లోకి రాగానే షాక్ అయ్యాను. తను మా తమ్ముడి క్లాస్ మేట్. పేరు చైతన్య.

ఆ అబ్బాయి నన్ను అలా చూసేసరికి భయపడ్డాడు. నేను వెంటనే సోఫాలో నుంచి లేచి బెడ్రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకుని వచ్చాను. తను కాస్త భయపడుతూనే అజయ్ లేడా అని నన్ను అడిగాడు. తను బయటకు వెళ్లాడు. కొద్ది సేపట్లో వస్తాడని చెప్పాను.