Back
Home » సంబంధాలు
తను అడగకున్నా ముద్దులు పెట్టేదాన్ని, నా ఎద అందాలు చూపించి మురిపించేదాన్ని, సీన్ రివర్స్ #mystory293
Oneindia | 3rd Nov, 2018 05:06 PM
 • ముగ్గులోకి దించాలనుకున్నా

  తనతో పాటు ఉండే ఫ్రెండ్స్ అందరికీ తనే ఖర్చు చేసేవాడు. బాగా రిచ్ కిడ్. అతన్ని చూడగానే నేను ఫ్లాట్ అయిపోయాను. ఎలా అయినా సరే అతన్ని ముగ్గులోకి దించాలనుకున్నాను. చాలా రకాలుగా ట్రై చేశాను. దెబ్బకు గురుడు లైన్లోకి వచ్చాడు


 • బైక్ పై చక్కర్లు కొట్టేవాళ్లం

  నా ప్రేమను అంగీకరించాడు. దానికి నేను ప్రేమ అనే పేరు కూడా పెట్టను. అందంతా ఆకర్షణ. ఇద్దరం కాలేజీ డుమ్మా కొట్టి బైక్ పై చక్కర్లు కొట్టేవాళ్లం. షాంపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్స్ లోనే ఎక్కువగా గడిపేవాళ్లం. తను నా బర్త్ డేకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు.


 • మమ్మల్నే ఊహించుకునేవాళ్లం

  కౌశిక్ ను చాలా మంది లవ్ చేసేవారు. కానీ కౌశిక్ ఎవ్వరినీ పట్టించుకునేవాడు కాదు. నేనంటే కౌశిక్ కు బాగా ఇష్టం. సినిమాల్లో హీరోహీరోయిన్స్ మాదిరిగా ఫీలయ్యేవాళ్లం. ప్రతి సినిమాలో మమ్మల్నే ఊహించుకునేవాళ్లం. ప్రతి డైలాగ్ మాకోసం రాశారేమో అనుకునేవాళ్లం.

  ఎక్కువ మంది చదివిన స్టోరీ : మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని, అన్నీ అయిపోయాయి


 • తనని మురిపించేదాన్ని

  కౌశిక్ కూడా హీరోలాగానే బిహేవ్ చేసేవాడు. కాలేజీలో అందరికీ మా లవ్ గురించి తెలిసిపోయింది. అందరూ మా గురించి మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. కౌశిక్ ఎలా కోరితే అలా ఉండేదాన్ని. తను నాకు చాలా డ్రెస్ లు ఇప్పించాడు. వాటన్నింటినీ వేసుకుని తనని మురిపించేదాన్ని.


 • సొగసుల్ని చూపించేదాన్ని

  ఆదివారం పూట పార్టీ వేర్ వేసుకునేదాన్ని. తనకు నేను మోడ్రన్ గా కనిపిస్తే బాగా ఇష్టం. అందుకే అతని కోసం నా హెయిర్ స్టైల్, నా కట్టూబొట్టు తీరు పూర్తిగా మార్చేశాను. సిటీ పిల్లలా మారాను. తను అడిగినాఅడగకున్నా ముద్దులు పెట్టేదాన్ని. నా అందాలన్నీ చూపించేదాన్ని. తను ఎక్కడ వేరే అమ్మాయి మాయలో పడిపోతాడేమనని నా సొగసుల్ని చూపించేదాన్ని.


 • టచ్ చేయించుకున్నాను

  తను అడగకున్నా కూడా నేను తొందరపడి నా ఎద అందాల్ని కూడా చూపించాను. వాటిని అతనితో టచ్ చేయించుకున్నాను. దీంతో తనకు నాపై డౌట్ వచ్చింది. నీకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడా అని అడిగాడు. అలాంటిదేమీ లేదన్నాను. కానీ అతని అనుమానం తీరలేదు. నా గురించి పూర్తిగా తెలుసుకున్నాడు.

  Most Read : మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ఏం చెయ్యమంటారు, ఎందుకలా ప్రవర్తిస్తుంది?


 • అసభ్యకరంగా దిగిన ఫొటోలన్నీ

  ఏ ప్రేమలోనైనా కచ్చితంగా గొడవలు వస్తాయి. అలాగే మా ఇద్దరి మధ్య కూడా తగాదాలు వచ్చాయి. కౌశిక్ కు నా టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ తెలిసింది. చైతన్య తనతో గడిపిన ప్రతి విషయాన్ని కౌశిక్ కు చెప్పాడు. నేను చైతన్యతో అసభ్యకరంగా దిగిన ఫొటోలన్నీ కౌశిక్ చేతికొచ్చాయి. కాలేజీ అయిపోగానే నేను ఎప్పటిలాగే సాయంత్రం కౌశిక్ బైక్ ఎక్కి కూర్చొన్నాను.


 • బజారుదానివంటూ

  కౌశిక్ నాపై కోప్పడ్డాడు. ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నావంటూ మండిపడ్డాడు. అందరి ముందు నన్ను నానా మాటలు అన్నాడు. బజారుదానివంటూ పరువు తీశాడు. నేను చైతన్యతో అసభ్యంగా దిగిన ఫొటోలన్నింటినీ అందరికీ చూపించాడు.


 • కలలో కూడా అనుకోలేదు

  మొత్తానికి నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అలా నా రెండో లవ్ స్టోరీని స్పాయిల్ చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కౌశిక్ కు దూరం కాకూడదని నేను చాలా ట్రై చేశాను. అదిఏదో తెలియక తప్పు చేశాను. ఇక నుంచి అలా చెయ్యను అని చెప్పాను. అయినా కౌశిక్ వినలేదు. చివరకు నాకు కూడా కౌశిక్ పై చాలా కోపం వచ్చింది. ఇంటర్ పూర్తికాగానే కౌశిక్ కు పూర్తిగా దూరం అయ్యాను. తర్వాత డిగ్రీలో జాయినయ్యాను. నా డిగ్రీ లవ్ స్టోరీని #mystory294 లో చదవండి.
నాపేరు శ్రీవాణి. నేను టెన్త్ క్లాస్ లో చైతన్య అనే అబ్బాయితో ప్రేమాయాణం నడిపాను. అతనితో అన్నిరకాల రొమాన్స్ లు చేశాను. తర్వాత అతనికి గుడ్ బై చెప్పేశాను. నా టెన్త్ లవ్ స్టోరీ చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి #mystory292.

ఇక సిటీలో కాలేజీలో చేరిన తర్వాత అక్కడ చాలా మంది అబ్బాయిలు నాకు పరిచయం అయ్యారు. చైతన్యను పూర్తిగా మరిచిపోయాను. ఇంటర్ లో కౌశిక్ అనే అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతను ఎఫ్ జెడ్ బైక్ పై కాలేజీకి వచ్చేవాడు.