Back
Home » సంబంధాలు
అందమైన పెళ్లాన్ని దొరికినా నా భర్త ఏమీ చేయడు, అందుకే అతన్ని ఇంటికి పిలిపించుకునేదాన్ని #mystory295
Oneindia | 10th Nov, 2018 03:45 PM
 • బాగా అలవాటు పడ్డాను

  ఈ క్రమంలో నేను సోషల్ మీడియాకు బాగా అలవాటు పడ్డాను.
  అన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నాను. కొత్తకొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నాతో ఇన్ స్టాగ్రామ్ లో రోజూ ఒక అబ్బాయి చాట్ చేసేవాడు.


 • ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయ్యాను

  రోజూ ఉదయమే తను మెసేజ్ చేసేవాడు. తనతో కొన్ని రోజుల్లోనే నాకు మంచి పరిచయం ఏర్పడింది. తనతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగుండేది. ఆ అబ్బాయితో నేను ప్రతి విషయం చెప్పేదాన్ని. మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే నేను ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయ్యాను.


 • స్నానం చేసి మళ్లీ కాల్ చేస్తాను

  నా ఒంటరి జీవితంలో తను ఎన్నో ఆనందాలు నింపాడు. తనతో రెగ్యులర్ గా చాట్ చేసేదాన్ని. కొన్ని రోజుల తర్వాత తనతో నేను వీడియో చాట్ చేయడం మొదలుపెట్టాను. తను చాలా హ్యాండ్ సమ్ గా ఉండేవాడు. కానీ నాకంటే చాలా చిన్నోడు. ఒక రోజు నేను స్నానానికి వెళ్లే ముందు వీడియో కాల్ చేశాడు. కాసేపు ఆగు.. నేను స్నానం చేసి మళ్లీ కాల్ చేస్తాను అన్నాడు.

  Most Read : నాకు కలిగిన కోరికల వల్ల అలా చేశా, ఇద్దరిని మెయింటెన్ చేశా, మంచి ఇల్లాలిగా మారాను #mystory294


 • స్నానం చేస్తూ మాట్లాడు

  ఏం ఫర్వాలేదు స్నానం చేస్తూ మాట్లాడు అన్నాడు. ఛీ అలా ఎలా మాట్లాడుతారు అని కట్ చేశాను. కానీ నాకు తెలియకుండానే నేను తన మాయలో పడిపోయానని అర్థమైంది. తను నాతో అంత చనువుగా మాట్లాడేవరకు వచ్చాడంటే నాకు తెలియకుండానే నేను తనకి సరెండర్ అయిపోయాను.


 • అందమైన పెళ్లాన్ని దొరికినా

  నా అందానికి, నా చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే. కానీ ఇం త అందమైన పెళ్లాన్ని దొరికినా కూడా మా ఆయన నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏమన్నా అంటే నాకు అంత తీరికే లేదే. నేను చాలా బిజీ అని చెప్పేవాడు. అసలు నా ఇష్టాలేమిటో కూడా నా భర్తకు తెలీవు. నన్ను ఏ రోజు కూడా తిన్నావా అని ప్రేమగా అడగలేదు.


 • కట్టుకున్న పెళ్లాన్ని ప్రేమగా చూసుకోలేని భర్త

  నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నా తల నిమిరుతాడని అనుకునేదాన్ని. కానీ ఆయన మిషన్ మాదిరిగా ఉంటారు. రోజూ ఆఫీస్ పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్ను అస్సలు పట్టించుకోరు. కనీసం కట్టుకున్న పెళ్లాన్ని ప్రేమగా చూసుకోలేని భర్త ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం.

  Most Read : మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని #mystory292


 • డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకునేదాన్ని

  అందుకే నేను మరో అబ్బాయిని చూసుకున్నాను. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన తనని డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకునేదాన్ని. అప్పుడప్పుడు తనతో సెక్స్ లో పాల్గొనేదాన్ని. నేను ఏవైతే కోరుకున్నానో అవన్నీ తను నాకోసం చేసేవాడు. అందుకే తప్పని తెలిసినా తనకు సర్వం సమర్పిస్తున్నా.
మా ఆయన రోజూ వేరేవేరే స్టేట్స్ కి వెళ్తుంటాడు. ఉదయం హైదరాబాద్ లో బ్రేక్ పాస్ట్ చేస్తాడు. మధ్యాహ్నం ముంబైలో లంచ్ చేస్తాడు. నైట్ న్యూఢిల్లీలో డిన్నర్. ఇలా బిజీబిజీ షెడ్యూల్ లో ఉంటాడు ఆయన.

దీంతో నాకు ఇంటి దగ్గర చాలా బోర్ కొట్టేది. ఏమీ తోచేది కాదు. మా ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడాలని ట్రై చేసినా కూడా తను మాట్లాడేవాడు కాదు. మీటింగ్స్ లలో బిజీగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేసేవాడు. ఎప్పుడో వారానికో రెండు వారాలకో ఇంటికి వచ్చేవాడు.