Back
Home » సంబంధాలు
నా భార్య బలవంతంగా శృంగారం చేయించుకుంటుంది, బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది #mystory296
Oneindia | 12th Nov, 2018 03:22 PM
 • నా పక్కన పడుకుంది

  తను వచ్చి నా పక్కన పడుకుంది. పాలగ్లాస్ లాంటిది ఏమీ తీసుకురాలేదు. సరే ఆ సంప్రదయాం లేదేమో అనుకున్నాను. తర్వాత మెల్లిగా తనపై చెయ్యి వెయ్యబోయాను. తను చాలా సీరియస్ గా నా వైపు చూసింది. తన ఒంటిపై నుంచి చెయ్యి తియ్యమంది. తీశాను. మళ్లీ వేశాను. మళ్లీ అలాగే అంది.


 • ఈ రోజు మూడ్ లేదు

  తాను ఎందుకలా అంటుందో నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఈ రోజు మూడ్ లేదు. నాకు మూడ్ వచ్చినప్పుడు చెబుతా అప్పుడు చేద్దువులే అంది. చాలా రుబాబుగా మాట్లాడింది. సరే అని నేను కూడా ఏమీ చేయకుండానే పడుకున్నాను. మరుసటి రోజు రాత్రి తనకోసం చాలా సేపు బెడ్రూమ్ లో వెయిట్ చేశాను. రాలేదు. బయటకు వెళ్లి చూస్తే ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది.


 • రా పడుకుందాం

  ఎవరితో మాట్లాడుతున్నావు.. రా పడుకుందాం అన్నాను. నాకు కాస్త ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రేపు ఆఫీస్ లో దాని గురించే మాట్లాడుతున్నా నువ్వు వెళ్లిపడుకో అంది. నేను కొద్దిసేపు వెయిట్ చేసి పడుకున్నాను. నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు తను లేపింది.

  Most Read : నా భర్తకు బుద్దిరావాలని వేరే అతని ఇంట్లో ఉన్నా,అతను నైట్ నైటీ వేసుకుంటుంటే పట్టుకోబోయాడు


 • సెక్స్ స్టార్ట్ చెయ్

  ఇక స్టార్ట్ చెయ్ అంది. ఏం చెయ్యాలి అన్నాను. సెక్స్ అంది. కాసేపు ఉండు అన్నాను. వినలేదు. వెంటనే మీదపడిపోయింది. నేను కూడా అలెర్ట్ అయిపోయి వెంటనే పని స్టార్ట్ చేశా. నాకు అది మొదటి అనుభవం. అయినా బాగానే పర్ఫామ్ చేశాను.


 • నేను చెప్పినట్లుగానే విను

  ఆ రోజు అలా ముగిసింది. తర్వాత రెండ్రోజుల్లో నాకు నా భార్య క్యారెక్టర్ మొత్తం తెలిసింది. తను ఒక బాస్ లాగా నాపై పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేసింది. తన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు మా ఇంటికి ఇల్లరికం వచ్చావు.. ఇక్కడే నేను చెప్పినట్లుగానే నువ్వు వినాలంది. మొదట ఆమె మాటలను నేను పట్టించుకోలేదు. తర్వాత నా భార్య ఏది చెబితే అది చెయ్యాల్సి వచ్చింది.


 • నా భార్యకు అర్ధరాత్రి వరకు మీటింగ్స్

  తను బయటకు వెళ్తే నేను ఇంట్లో ఉండి వంట వండాల్సి వచ్చేది. ఇప్పటికీ రోజూ మా ఇంట్లో నేనే వంట వండుతాను. నా భార్య మా బిజినెస్ లు మొత్తం చూసుకుంటూ ఉంటుంది. తనకు ఒక సొంత ఆఫీస్ ఉంది. అక్కడ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మీటింగ్స్ అంటూ బిజీగా ఉంటుంది. తను అలా బిజీబిజీగా గడుపుతూ ఉంటే నేను మాత్రం ఇంట్లో సీరియల్స్ చూసుకుంటూ వంటలు వండాల్సి వచ్చేది.


 • అందుకే లొంగిపోవాల్సి వచ్చింది

  ఇక మా ఇంటికి మా అమ్మనాన్న వచ్చినప్పుడు నేను సిగ్గుతో చచ్చేపోయేవాణ్ని. నా గురించి నా బంధువులకు కూడా తెలిసిపోయింది. భార్య ఏం చెబితే అది వింటాడంటా అని అందరూ నవ్వుకునేవారు. కానీ నా భార్య చెప్పినట్లుగా నేను ప్రవర్తించేందుకు చాలా కారణాలున్నాయి. తను నన్ను బెదిరించడ వల్లే నేను లొంగిపోవాల్సి వచ్చింది.


 • సెక్స్ చేయని అని చెబితే

  అంతేకాదు తాను ఒక లేడీ టైగర్ అని నాకు అర్థమైంది. పెళ్లి చేసుకునేంత వరకు తాను ఏమీ తెలియని అమాయకురాలిగా నటించేది. ఒక రోజు నేను తనతో సెక్స్ చేయని అని చెబితే బలవంతంగా చేయించుకుంది.


 • బెడ్రూమ్ లోనే లేపేస్తాను

  సెక్స్ విషయంలో నాతో క్రూరంగా ప్రవర్తించింది. నేను తనను ఎదురించాను. కానీ తాను ఏమాత్రం భయపడలేదు. ఎక్కువ తక్కువ చేస్తే బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది అందుకే కుయుక్కుమనకుండా తను చెప్పినట్లుగా ప్రవర్తించడం ప్రారంభించాను.

  Most Read : మా ఆయన మా అక్కతో సంబంధం పెట్టుకున్నాడు, నా ముందే అందులో పాల్గొన్నారు #mystory287


 • సంతృప్తికలగపోతే మళ్లీ చెయ్యమంటుంది

  బయట జనాలు నాకు పెళ్లి కాదని, నన్ను ఎవరూ చేసుకోరని అనేవారు.. అందుకే ఎవడో ఒక గొట్టంగాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్ను చేసుకున్నాను అంది. నువ్వు నేను చెప్పినట్లుగా వినకపోతే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని బెదిరించింది. ఇక నా భార్యతో నేను సరిగ్గా సెక్స్ చేయకుంటే అంతేసంగతులు. ఒకవేళ తనకు శృంగారంలో సంతృప్తికలగపోతే మళ్లీ చెయ్యి అంటుంది.


 • బలవంతంగా నాతో సెక్స్

  ఒక్కసారి వీర్యస్కలనం అయ్యాక అంత త్వరగా మళ్లీ చెయ్యలేను అని చెప్పినా అర్థం చేసుకోదు. బలవంతంగా నాతో వెంటనే సెక్స్ చేయించుకుంటుంది. ఇలా నిత్యం నరకం అనుభవిస్తున్నాను. ఎంతో సెక్సీ గా ఉండే భార్య దొరికిందని మొదట్లో నేను చాలా ఆనందపడ్డాను.


 • కక్కుర్తిపడకుండా

  ఫుల్ సౌండ్ పార్టీని పట్టానని సంతోషించాను. కానీ ఇప్పుడు మాత్రం డబ్బుకు కక్కుర్తిపడకుండా ఒక మంచి అమ్మాయిని చేసుకుని ఉంటే మేలు అనిపిస్తుంది. నాకు తగిన అమ్మాయిని చేసుకుని ఉండి ఉంటే అన్ని రకాలుగా హ్యాపీగా ఉండేవాన్ని. నాలా ఏ మగాడి జీవితం నాశనం కాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నా భార్య వాళ్ల తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు. కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దానికి ఆమె వారసురాలు. తను నాకు దొరకడం నా లక్ అనుకున్నాను. సంబంధం వచ్చిన వెంటనే వెనుకా ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా. ఇక శోభనం రోజు రాత్రి నుంచి నాకు నరకం మొదలైంది.

ఫస్ట్ నైట్ ఎన్నో ఆశలతో నేను శోభనం గదిలో వెయిట్ చేస్తున్నాను. తను వచ్చింది. ఆ రోజు రాత్రి తనతో అన్ని సుఖాలు చూద్దామనుకున్నాను.