Back
Home » సంబంధాలు
పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది #mystory299
Oneindia | 12th Nov, 2018 06:51 PM
 • కార్యం ప్రారంభిద్దామనుకున్నా

  తర్వాత గడియపెట్టి కార్యం ప్రారంభిద్దామనుకున్నాను. కానీ తాను అసలు నా దగ్గరకు కూడా రాలేదు. కనీసం నన్ను ముద్దు కూడా పెట్టుకోనివ్వలేదు. చాలా బలవంతంగా తనను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది.


 • అన్ని ఏర్పాట్లు చేశారు

  ఇక ఆ తర్వాత పనుల్ని అస్సలు చేయనివ్వలేదు. మా అత్తమ్మవాళ్లు నేను చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. శోభనం రోజు రాత్రి నా గదిలో ఏమేమీ ఉండాలని చెప్పానో అవన్నీ కూడా వాళ్లు ఏర్పాటు చేశారు.


 • పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్

  పట్టెమంచంపైనే నా ఫస్ట్ నైట్ జరగాలని నా కోరిక. రాఘవేంద్రరావుగారి సినిమాలో ఉండే పాటల సెట్ మాదిరిగా రూమ్ మొత్తం పండ్లు, పూలతో డెకరేట్ చేయమన్నాను, చేశారు. అగరొత్తుల సువాసనలతో నా పడకగదిలో పరిమళాలు వెదజల్లుతున్నాయి.

  Most Read : ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?


 • ఎంతో సిగ్గుపడుతూ

  ఫస్ట్ నైట్ కు సంబంధించిన సీన్లు సినిమాల్లో నేను చాలా చూశాను. అలాగే నా శోభనం కూడా జరగాలని నా కల. నా భార్య ఎంతో సిగ్గుపడుతూ శోభనం గదిలోకి అడుగుపెట్టగానే నేను అనుకుంటున్నట్లుగానే నా శోభనం జరగనుందనుకున్నా.


 • పాలు పిల్లి తాగింది

  కానీ తన చేతిలో పాలగ్లాస్ లేకపోయేసరికి నాకు కోపమొచ్చింది. పాలు ఏమయ్యాయి అని అడిగాను. పిల్లి తాగిందని చెప్పింది. ఇంత రాత్రి పూట పాలు కూడా ఎక్కడా దొరకవు అంది. దాంతో నేను సైలెంట్ అయిపోయాను. నేను కాసిన్ని పాలు తాగి తనకిస్తే తాను వాటిని తాగుతున్నప్పుడు తన పెదాలపై కాస్త అంటుకున్న పాలను నా పెదాలతో తుడవాలన్నది నాకల. కానీ అది నెరవేరలేదు.


 • ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు

  ఇక ఆలస్యం చేయకుండా రెండో ఘట్టంలోకి వెళ్దామనుకున్నాను. కానీ తన ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ నాకు కనిపించలేదు. నేను ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. నేను చెయ్యి వెయ్యగానే నా భార్య మైకంతో కళ్లు మూసుకుంటుందనుకున్నాను. కానీ అలా కూడా చేయలేదు.


 • గంటసేపు అడుక్కుంటే

  నేను తనని గట్టిగా హత్తుకుంటే తన ఆ బిగి కౌగిళ్లలో ఒదిగి పోవాలనుకున్నా. కానీ తను చాలా అయిష్టంగా నా కౌగిళ్లలో కొద్దిసేపు ఉంది. చాలా మొహమాటపడుతూ నా దగ్గరకు వచ్చింది. గంటసేపు అడుక్కుంటే నాకు ఒక ముద్దు పెట్టింది. అప్పటికే మా శోభనానికి నిర్ణయించిన మూహుర్తం దాటిపోయింది.

  Most Read : నాకు ఫాంటసీ సెక్స్ అంటే బాగా ఇష్టం, నేను రోజుకొకరితో శృంగారంలో పాల్గొంటాను, బాగా సంతృప్తికలుగుతుంది


 • గురకపెట్టి నిద్రపోయింది

  ఆ రోజు రాత్రంతా నేను జాగారం చేశాను. తను మాత్రం గురకపెట్టి నిద్రపోయింది. తొలిరాత్రి గురించి నేను ఊహించుకున్నవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఆ మరుసటి రోజు రాత్రి నేను చాలా నిరాశగా నిద్రలోకి జారుకుంటుంటే మా ఆవిడ వచ్చింది. నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది. నన్ను మైమరిపించింది.


 • ఏవేవో ఊహించుకోకూడదు

  అందుకే దేనిపైనా పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు. ఏవేవో ఊహించుకోకూడదు. మన ఊహలకు తగ్గట్లుగా వాస్తవ పరిస్థితులుండవు. అందుకే దేని గురించి కూడా పెద్దగా ఊహించుకోకండి. ఎలా జరిగితే అలా జరుగుతుందనే మైండ్ లో ఉండండి. లేదంటే నాలాగా నిరాశకు లోనుకావాల్సి వస్తుంది.
పెళ్లి అయిపోగానే ప్రతి పెళ్లి కొడుకు మదిలో మెదిలేది తొలిరాత్రి. నాకు కూడా మ్యారేజ్ కాగానే నా ఫస్ట్ నైట్ గురించే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే చాలా సినిమాల్లో చూపించినట్లుగానే మా శోభనం కూడా జరుగుతుందని నేను ఊహించుకునేవాణ్ని.

మా అత్తగారింట్లో నాకు ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఏదేదో ఇమాజిన్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. నా భార్య పాల గ్లాస్ తో గదిలో అడుగుపెడుతుందనుకున్నా. కానీ తాను ఒట్టి చేతులతోనే వచ్చింది.