Back
Home » సంబంధాలు
నా భార్య ఆ సమయంలో స్పందించదు, ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు
Oneindia | 12th Nov, 2018 06:47 PM
 • బాగానే సంతృప్తి చెందుతున్నాను

  తనతో శృంగారం చేయడం వల్ల నేను బాగానే సంతృప్తి చెందుతున్నాను. అయితే నాకు ఒక అమ్మాయితో కాకుండా ఒక టాయ్ తో సెక్స్ చేస్తున్నట్లు ఉంటుంది. నేను తనతో ఏకాంతంగా గడిపే ప్రతి క్షణం నాకు ఎప్పటికీ గుర్తు ఉండాలనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఊహించినదానికి అంతా అపోజిట్ గా జరుగుతూ ఉంది.


 • ఎప్పుడు అర్థం చేసుకుంటుందో

  నా భార్య నాకుండే డ్రీమ్స్ ని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు. కనీసం నీ ఇష్టాలేమిటి అని కూడా నన్ను అడగదు. నాకు తనతో రకరకాలుగా శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. కానీ తాను మాత్రం ఏ ఫీలింగ్స్ లేని బొమ్మలా నాతో సెక్స్ లో పాల్గొంటుంది.


 • నావల్ల సంతృప్తికలిగితేనే కదా

  తనకు కూడా నావల్ల సంతృప్తికలిగితేనే కదా నాకు తనతో ఇంకా ఎక్కువగా అందులో పాల్గొనాలని అనిపిస్తుంది. తనతో నేను ఈ విషయాలన్నీ డిస్కస్ చేయలేకపోతున్నాను. నా భార్య తనంతట తానే ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకుంటుందో అర్థం కావడం లేదు. నా సమస్యకు కాస్త సలహా ఇవ్వండి.

  Mostread : పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది


 • మనస్సు విప్పి మాట్లాడండి

  సమాధానం : మొదట మీరు మీ భార్యతో మనస్సు విప్పి మాట్లాడండి. ఆమె మూడీగా ఉంటుందని మీరు కూడా ఆమెతో మాట్లాడకుంటే అసలు విషయం ఆమెకు ఎలా తెలుస్తుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అది కొరవడితే ఎవరూ ఏమీ చేయలేరు.


 • ఎలా అర్థం అవుతుంది చెప్పండి

  మీ మనస్సులో ఏముందో మీరు ఆమెతో చెప్పకుంటే ఆమెకు ఎలా అర్థం అవుతుంది చెప్పండి. మీరు మీ భార్యతో ఎలాంటి బిడియం లేకుండా అన్ని విషయాలు చెప్పేసేయండి. మీరు ఆ సమయంలో ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో అన్నీ ఆలోచించండి. అవన్నీ కూడా ఆమెకు చెప్పండి.


 • ఎలా ఉంటే నచ్చుతుందో వివరించండి

  వాస్తవానికి ఆమె నీకు మరింత సహకరిస్తే నీకు మరింత ఆనందం కలుగుతుందని తెలిస్తే, ఆ పని చేయడానికి ఆమె ఏ మాత్రం ఆలోచించదు. కాబట్టి మీకు ఆమె ఎలా ఉంటే నచ్చుతుందో వివరించండి.


 • ఒకరితోఒకరు మాట్లాడుకుంటే

  అలాగే తను ఆ సమయంలో మీ నుంచి ఏం కోరుకుంటుందో కూడా తెలుసుకోండి. ఆమె ఇష్టాలకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా ఒకరితోఒకరుమాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందికానీ మరొకరికి సమస్య వివరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

  Most Read : ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?
ప్రశ్న: నాకు పెళ్లయి రెండు నెలలు అవుతుంది. నాది అరేంజ్ డ్ మ్యారేజ్. నా భార్య మా బంధువుల అమ్మాయే. కానీ తనతో నాకు అంత పెద్దగా పరిచయం లేదు. పెళ్లయిన తర్వాత కూడా తనతో నేను అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను.

కొన్ని విషయాల్లో మరీ మొహమాటపడుతున్నాను. తను రాత్రి బెడ్రూమ్ లో ఒక ప్రాణంలేని బొమ్మలా పడుకుంటుంది. నేను ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు. నేను ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినా కూడా ఏమీ అనదు.