Back
Home » సంబంధాలు
శృంగారానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా.. సెక్స్ సర్వేలో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలు..
Oneindia | 25th Sep, 2019 04:55 PM
 • 1) ఆ సమయంలో ఆడవారి ఆనందం..

  ఇక పెళ్లి అయిన మహిళలు తమ భాగస్వామి సెక్స్ చేసే సమయంలో ఎక్కువగా తమ కోరికలను తీర్చలేకపోతున్నారని కలత చెందుతారు. శృంగారం సమయంలో పురుషులు ఎక్కువగా తమకు సహకరించరని ఆందోళన చెందుతారు. అలాంటి సమయాల్లో ఆడవారు ఆనందాన్ని అనుభవించలేరు. అంతేకాక తెగ బాధపడిపోతారు. ఈ నేపథ్యంలో అసలు శృంగారం ఎంతసేపు ఉండాలో, ఎంతసేపు చేయాలో తెలుసుకునేందుకు ఇటీవలి మరో అధ్యయనం జరిగింది. అందులో వారిచ్చిన సమాధానాలను తెలుసుకోవాలంటే కిందివరకు పూర్తిగా స్క్రోల్ చేయాల్సిందే.


 • 2) ఎంతసేపు శృంగారం..

  ఇటీవల అమెరికన్ పరిశోధకులు యుకె మరియు యుఎస్ నుండి నాలుగు వేల మంది పురుషులు, మహిళలను కలిసి ఓ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారి శృంగారానికి సంబంధించిన అలవాట్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాదు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారినే ఈ అధ్యయనంలో చేర్చారు. వీరికి రెండు ప్రధాన ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న అతను శృంగారంలో ఉన్నప్పుడు ఎంత సమయం ఉంటాడు. రెండో ప్రశ్న అతను ఎంతసేపు సంభోగం కోరుకుంటాడు.


 • 3) సుమారు అరగంటసేపు సెక్స్..

  ఈ పరిశోధనల పాల్గొన్న మహిళల అభిప్రాయాల ప్రకారం వారి సెక్స్ డ్రైవర్ సుమారు 25 నిమిషాల 51 సెకన్ల పాటలు ఉండాలి. ఈ సమయం వరకు అతను శృంగారంలో పాల్గొంటే మహిళలకు మంచి అనుభూతి కలుగుతుందని తేలింది. లేదంటే వారు తీవ్రంగా కలత చెందుతారట. పురుషుల పట్ల చిరాకు, కోపాన్ని కూడా ప్రదర్శిస్తారట.మరోవైపు పురుషులు సైతం సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అబ్బాయిలు అమ్మాయిల కంటే కాస్త తక్కువ సమయాన్నే సెక్స్ కోరుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.


 • 4) శృంగార క్రీడలో..

  కానీ కొందరు మహిళలు ఇలా చెబుతున్నారు. తమ భాగస్వాములు కేవలం 11 నుండి 14 నిమిషాలు మాత్రమే శృంగార క్రీడలో పాల్గొంటున్నారు. దీని వల్ల తమకు పూర్తి సంతోషం లభించడం లేదు. కానీ దీనికి కొందరు పురుషులు అభ్యంతరం తెలిపారు. వయస్సు మరియు అనుభవాన్ని పెంచడం కూడా శృంగార క్రీడ సమయాన్ని పెంచడంలో సహాయపడుతుందని, ఈ విషయాన్ని పురుషులు నమ్ముతున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.


 • 5) చీకటి వేళ చిందులకు సుముఖం..

  చీకటి వేళలో శృంగార చిందులు వేసేందుకు పురుషులు ఇష్టపడతారని ఈ సర్వే ద్వారా మరోసారి స్పష్టమైంది. కానీ మహిళలు ఆ సమయానికి అలసిపోతారు. అందుకే మహిళలు చీకటి తర్వాత ఉదయాన్నే శృంగార క్రీడను ఇష్టపడుతున్నట్లు తేలింది. ఇలా పురుషులకు, స్త్రీలకు శృంగార సమయం మధ్య కాస్త వ్యత్యాసమున్నప్పటికీ ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోయి శృంగార క్రీడను రసవత్తరంగా కొనసాగిస్తారట.


 • 6) మీ భాగస్వామి ఉద్వేగాన్ని..

  స్రీ జననేంద్రియ దృక్పథం నుండి, సాధారణ సంభోగం మీ లిబిడోను పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. మీ కటి అంతస్తును సైతం బలోపేతం చేస్తుంది. మీ భాగస్వామి యొక్క ఉద్వేగాన్ని కూడా పెంచుతుంది. నెమ్మదిగా ఇంద్రియాలకు సంబంధించిన శాశ్వత ప్రభావాలను కలిగిస్తుంది.


 • 7) ఇతర దేశాలలో ఇంకో రకంగా..

  కెనడియన్లు కేవలం 17 నిమిషాలే శృంగార ప్రేమను కలిగి ఉన్నారు. ఇంకా చాలా మంది జంటలు వారి రతి క్రీడల రాసలీలను మంచం మీద మాత్రమే ఆస్వాదించడానికి ఇష్టపడతారట. అదే సమయంలో వారు కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా చేయగలుగుతారట.


 • 8) శృంగారంతో ఆరోగ్యం..

  శృంగారంలో పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుందట. మీరు మీ జీవిత కాలన్ని పొడిగించుకోవచ్చు. అంతేకాదు రతి క్రీడల నుండి గుండె జబ్బుల ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని చాలా మంది ప్రజలకు తెలియని పరిశోధకులు పేర్కొన్నారు.
'శృంగార వీర రారా.. కౌగిలి అనే చెరలో నన్ను బంధించేయ్ రా.. రతి క్రీడలో పాల్గొని రఫ్పాడించెయ్ రా'' అని కొందరు ఆడవారు ఎప్పుడు అంటారో తెలుసా? వారికి ఎప్పుడు మూడ్ వస్తుందో తెలుసా? ఎంతసేపు శృంగారంలో పాల్గొంటే వారు సుఖమైన అనుభూతి చెందుతారో తెలుసుకునేందుకు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు.

ప్రస్తుత కాలంలో పెళ్లయిన వారితో పోలిస్తే పెళ్లి కాని యువతీ యువకులు రతి క్రీడలకు సై అంటున్నారట. మన జీవితంలో శృంగారం ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. ఇది వరకు ఈ శృంగారం గురించి ఎవరైనా చర్చించుకోవాలంటే రహస్యంగా చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా బహిరంగంగా తమ అనుభవాల గురించి చర్చించుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ సర్వేలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి.