Back
Home » సంబంధాలు
నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు #mystory405
Oneindia | 11th Feb, 2019 10:50 AM
 • కాపురం చూసి కుల్లుకునేవారు

  కొందరేమో నా కాపురం చూసి కుల్లుకునేవారు. మా ఆయన నన్ను విడిచి ఒక్క క్షణం ఉండేవాడు కాదు. ఎప్పుడైనా ఫంక్షన్స్ కు వెళ్తే అందరి చూపు మాపైనే ఉండేది. అందరూ మమ్మల్ని చూసి ఏడ్చి చచ్చేవారు. చిలకాగోరింకల్లా ఉన్న మా మధ్య నిప్పులు పోయాలని చాలా మంది అనుకునేవారు.


 • ఆయన ప్రవర్తనలో మార్పు

  అయినా నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఏ దుష్టశక్తులు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని దెబ్బతీయకుండా చూసుకునేదాన్ని. కానీ క్రమంగా మా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన గతంలో ఉన్నట్లు కాకుండా కాస్త మారిపోయాడు.


 • రోజూ తాగడం మొదలుపెట్టాడు

  నాపై తనకు ప్రేమ తగ్గిపోయింది. నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటున్నాడు. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకుల వల్ల ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో ఆయన రోజూ తాగడం మొదలుపెట్టాడు. తర్వాత మద్యం ఇంటికే తీసుకుని రావడం మొదలుపెట్టాడు. ఏంటండీ ఇలా చేస్తున్నారు అని అడిగితే చాలా ఒత్తిళ్లకు గురవుతున్నానే రోజు ఒక్కసారి తాగుతానే అంటూ బతిమిలాడుతున్నాడు.

  Most Read : నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు


 • ఆమ్లెట్స్

  నేను కూడా ఆయన టెన్షన్స్ గమనించి ఒకే అన్నాను. ఇక నేను అనుమతి ఇవ్వడంతో నా ముందే ధైర్యంగా తాగేవాడు. నేను ఆయనకు ఆమ్లెట్స్ అన్నీ నేనే వేయించి ఇచ్చేదాన్ని. ఈ మధ్య ఒక రోజూ ఇద్దరం కలిసి తాగుదామని అడిగాడు. నాకు అసహ్యం వేసింది.


 • నాతో వైన్ తాగించాడు

  ఏంటండీ మీరు ఏం మాట్లాడుతున్నారని అడిగాను. కానీ మా ఆయన ఎక్కడో చదివాడంట భార్యాభర్తలిద్దరూ కలిసి తాగితే వారి మధ్య బంధం మరింత గట్టిపడుతుందని చెప్పాడు. నాతో ఒకసారి బలవంతంగా వైన్ తాగించాడు. అలా అప్పడప్పుడు నేను కూడా ఆయనకు కంపెనీ ఇవ్వడం మొదలుపెట్టాను.


 • నో అనలేకపోతున్నా

  సరే ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మా ఆయనకు సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అంత పెద్ద టెన్షన్స్ ఏమీ లేవు. కానీ నా భర్తను నేనుదారిలోకి తెచ్చుకున్నాని మొదట సంతోషపడేదాన్ని. మొదట ఆయన చూపించిన ప్రేమకు కరిగిపోయి నేను ఆయన దారిలోకి వెళ్లాను. ఆయన ఏం చెప్పినా కూడా నేను నో అనలేకపోతున్నాను.


 • మాయగాళ్లు

  ఆయన ఒక్క క్షణం నా పక్కన లేకుంటే కూడా విలవిలలాడిపోతుంటాను. ఆయన ఈ మగాళ్లు చాలా మాయగాళ్లు. ఆడవాళ్లను ఎలా వారి వలలో వేసుకోవాలో వారికి తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు. ముఖ్యంగా మా ఆయన మాత్రం ఈ విషయంలో పెద్ద జాదుగాడు.

  Most Read : అతనికి 40 మందితో శారీరక సంబంధాలు, పురుషాంగం అలా అయ్యింది, సెక్స్ చేశాక దాన్ని సబ్బుతో కడుక్కోవాలి


 • నాతోనే తాగించాడు

  నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి పెళ్లయిన కొత్తలో ఇంటిపనులు, వంటపనులన్నీ చేశాడు. పెళ్లి అయిన కొత్తలో నువ్వు అస్సలు మందు తాగొద్దు అని ఆయన నుంచి హామీ కూడా తీసుకున్నాను. సరే అన్నాడు. తర్వాత నాతోనే తాగించాడు. మగాళ్లు ఏ పరిస్థితిని అయినా వారికి అనుకూలంగా మార్చుకోగలరని అర్థమైంది.


 • అమ్మాయిల తెలివి ఎందుకు పనికిరాదు

  వారి ప్రేమ వెనుక ఎన్నో తెలియని ప్లాన్స్ ఉంటాయి. అందువల్ల అమ్మాయిలంతా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా అని మగవారు చెడ్డవారు అనడం లేదు. వారి తెలివి కింద అమ్మాయిల తెలివి ఎందుకు పనికిరాదని చెబుతున్నాను.

  Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు
మాకు పెళ్లయి మూడేళ్లు అయ్యింది. పెళ్లయిన కొత్తలో మా ఆయనకు ఎలాంటి అలవాట్లు ఉండేవి కావు. చాలా బుద్దిమంతుడు. కానీ రానురాను మా ఆయన ప్రవర్తనలో తేడా వచ్చింది. ఉదయమే లేచి పాలప్యాకెట్ తీసుకొచ్చి టీ చేసేవాడు. ఇళ్లంతా శుభ్రం చేసేవాడు. తలస్నానం చేసి దేవుడికి పూజ చేసేవాడు.

నేను లేచి సరికి ఆయన సగం పనులు పూర్తి చేసేవాడు. అలాంటి భర్త దొరికినందుకు నేను చాలా సంతోషపడేదాన్ని. నా స్నేహితులంతా కూడా నువ్వు చాలా అద్రుష్టవంతురాలివే అంటూ నన్ను మెచ్చుకునేవారు.